ఒత్తిడిల మధ్య పని చేసి అలసిపోయారా...???
సమయం లేక తయారుగా నిలువ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం తొ బాధపడుతున్నారా...???
ఇలా చెప్పుకుంటు పోతే మన గురించి మనమే సరిగా శ్రద్ధ తీసుకోవడం లేదు....కదూ.... :(
ఈ ఆడంబర జీవితం లో డీప్రేషన్ కూడా సర్వసాధారనమై పోయినది.... :o
అన్నింటికి ఒకే పరిష్కారం "యోగా, ధ్యానం" :)
"Yoga", "Meditation" వల్ల ఎన్ని లాభాలున్నాయొ ఒక్క మాటలో చెప్పలేము...ఒక్కసారి ప్రయత్నించడి...మీకే అర్థమవుతుంది..
మీకూ యోగా గురించి తెలుసుకొవాలుంది కదూ...ఈ సైట్ చూడండి...ఎలా ఉందో చెప్పడి...
www.yogapoint.com
www.myyogaonline.com