నేను కలెక్ట్ చేసిన సాప్ట్ వేర్ లింక్స్ (ఫ్రీవేర్ మరియు షేర్ వేర్) వీటికి సాధ్యమైనంతవరకు డైరెక్ట్ డౌన్ లోడ్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ లింక్స్ ఏమైనా ప్రాబ్లెం అయితే ఆ సాఫ్ట్ వేర్ పేరు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సాఫ్ట్ వేర్ పేరు ఆధారంతో సెర్చ్ చేసుకోగలరు
1. మరింత పవర్ పుల్ గా Power dvd – Cyberlink Power dvd http://www.cyberlink.com/multi/download/trials_28_ENU.html
2. డీటైల్డ్ వెబ్ సైట్ మ్యాప్ ని చూపించే ప్రోగ్రామ్ - Custo http://www.netwu.com/download/custo304.msi
3. బిట్ మ్యాప్ ల ఆధారంగా వీడియో - avi creator – bmpలను avi video formatకు చెందిన వీడియోగా రూపొందిస్తుంది. bmp format photosకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. http://bloodshed.net/avi.zip
4. CD-recordingకు సంబంధించి విస్తృతమైన ఆప్షన్లను అందించే సాఫ్ట్ వేర్ - Alcohol 120% http://mirror3.free-downloads.net/3/Alcohol120_trial_1.9.7.6221.exe
5. కుకీలను మేనేజ్ చేసే ప్రోగ్రామ్ - ప్రమాదకరమైన కుకీలను క్లీన్ చేసే ప్రోగ్రామ్ - Cookie Monster https://addons.mozilla.org/en-US/firefox/downloads/file/23243/cookie_monster-0.76-fx.xpi
6. డిజిటల్ కెమెరా ఉన్నవాళ్ళకు పనికివచ్చే ప్రోగ్రామ్ - Digital Camera Enhancer www.mediachance.comhttp://software-files.download.com/sd/sa1Bca05LEAKmCzEs8dC6FWxyYYj3VsOtdajEqQNCbvJie2uXbU9-f9UPrgdddHVciMzzPBOEtmqzxcra2tVSb3n6BnlaBEN/software/10796192/10334208/3/dvdlabpro25.exe?lop=link&ptype=3000&ontid=7970&siteId=4&edId=3&spi=14f515f81e1a3a4a9a5bcda54fdf68be&pid=10796192&psid=10334208
7. ప్రపంచానికి వారధిగా నిలిచే ప్రోగ్రామ్ - భారీ సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్ - Humanity - http://www.humanity.com/
8. సిస్టమ్ గురించి పూర్తి నివేదిక కావాలంటే - Belarc Advisor http://www.belarc.com/Programs/advisor.exe
9. క్వాలిటీ వీడియోని ఎన్ కోడ్ చెయ్యడానికి - Flask mpeg - http://download.videohelp.com/download/flaskmpeg_078_39.zip
10. ధర్డ్ పార్టీ డౌన్ లోడ్ మేనేజర్ - Lightning Downloadhttp://dl.lightningdownload.com.s3.amazonaws.com/lightning_setup.exe
11. ఫ్లాష్ ఫైళ్ళు స్ర్కీన్ సేవర్లుగా మార్చడానికి - Flash Forge http://www.flaxfx.com/downlpgr/flashforge710.exe
12. రియల్ ఫైళ్ళకి రియల్ ప్లేయర్ తో పనిలేదు.... రియల్ ఫార్మేట్ కాకుండా అన్ని రకాల మీడియా ఫైల్స్ ను ఓపెన్ చేసే ప్రోగ్రామ్ - Real Alternative - http://ftp.isu.edu.tw/pub/Windows/Edskes/r/realalt175.exe
13. ప్రయోజనకరమైన కాంటాక్ట్ మేనేజర్ - Symphonic Contact - http://www.symphonicsoftware.com/symsoft/sc.htm
14. బూటబుల్ ఫ్లాపీ క్రియేట్ చేసి అందులో మౌస్ సపోర్ట్, బూటప్ ఫిక్స్, ఫైల్ ఎక్స్ ట్రాక్షన్, డ్రైవ్ పార్టీషనింగ్, ర్యాపిడ్ ఇన్స్టలేషన్, డిస్క్ ఫార్మేట్, ఏట్రిబ్యూట్స్ చేంజ్ డిస్క్, స్కానింగ్ వంటి పలు సిస్టమ్ రిపేరింగ్ యుటిలిటీలు Boot Diskలో రెడీ చెయ్యబడే ప్రోగ్రామ్ My Boot Diskhttp://www.qwerks.com/download/6498/mybootdisk.exe
15. MP3 లిస్ట్ లను తయారుచేసే ప్రోగ్రామ్ MP3 Managerhttp://www.newfreedownloads.com/find/mp3-manager.html
16. డ్రైవర్ల ఇబ్బందులను తొలగించే ప్రోగ్రామ్ My Drivershttp://www.zhangduo.com/mydrivers.exe
17. వెబ్ సైట్ అడ్రస్లను స్టోర్ చెయ్యడానికి - url organizerftp://ftp.urlorg.com/urlorg24.exe
18. ఓపెన్ సోర్స్ సౌండ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్ Audacityhttp://audacity.sourceforge.net/beta/audacity-win-unicode/audacity-win-unicode-1.3.4.exe
19. డేటా నష్టపోకుండా పార్టీషన్ రీసైజింగ్ కు The Partition Resizer http://www.columbianet.gr/~zeleps/Files/presz134.ZIP
20. ఔట్ లుక్ డేటా మొత్తాన్ని బ్యాకప్ తీయడానికి Genie Outlook Express Backuphttp://www.soft32.com/download/63-64105/GbmproV7_Setup.exe
21. పలు సదుపాయాలు ఇంకా మొత్తం 21 రకాల కంప్రెషన్ ఫార్మేట్లని సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ Zip Genius http://www.zipgenius.it/eng/?page_id=16
22. ఇంటర్నెట్ ప్రైవసీని కాపాడే ప్రోగ్రామ్ History Kill http://www.trustsoft.com/download/HistoryKill2008.exe
23. ఫాంట్ ఫైళ్ళను కంపేర్ చేసుకోవడానికి Font Suitehttp://www.coolfreesoftware.com/
24. డేటా రికవరీలో దీనికి తిరుగు లేదు - Ontrack Easy Recoveryhttp://www.ontrackdatarecovery.com/data-recovery-software/
25. పిల్లలు, నెట్ ఉన్న ఇళ్ళలో ఉండాల్సిన సాఫ్ట్ వేర్ - ZeekSafehttp://www.zeeks.com/zeekSafe/installer/zeeksafeinstall.exe
26. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత మనం మాన్యూవల్ గా పలుమార్లు పలు సెట్టింగులకు తీసుకువెళ్ళే ప్రోగ్రామ్ Default Configure System.http://www.pctools.com/forum/showthread.php?t=38575
27. ఇన్ స్టలేషన్ ప్యాకేజీలను తయారుచేయడానికి - Instyler Ex-ithttp://www.instyler.com/files/iyexit.exe
28. CDల వివరాలను స్టోర్ చేయడానికి ప్రోగ్రామ్ - cd bankhttp://www.qunomsoft.com/distr/cdbanksetup.exe
29. మల్టీమీడియా ప్రాజెక్ట్ లను డిజైన్ చెయ్యడానికి - Motion Studiohttp://www.qeasoft.com/download.php?software_id=19574&url=http://www.wisdom-soft.com/downloads/setupmotionstudio.exe
30. వీడియో ఎడిటింగ్ కి పనికివచ్చే ప్రోగ్రామ్ - Video Edit Magicftp://deskshare.com/vem/videoeditmagic.exe
31. Flow Charts, Business, Technical Diagrams, Plans, Family trees గీయడానికి ప్రోగ్రామ్ - Diagram Studio – http://www.gadwin.com/download/DiagramStudio54_Setup.exe
32. Video CD, CD-I, cdr win, BIN, Win Image iso వంటి వివిధ cd imageలను తీసుకొని వాటిని mpeg System / Audio / Video formatలోకి కన్వర్ట్ చేసే సాఫ్ట్ వేర్ Etymonix Media Raider – http://www.etymonix.com/download/mraid130.exe
33. పవర్ ఫుల్ పార్టీషనింగ్ టూల్ - Partition Disk - http://www.newfreedownloads.com/find/disk-partition.html
34. న్యూస్ గ్రూప్స్ నుండి ఇమేజ్ ల డౌన్ లోడింగ్ - A Pic Viewerhttp://software-files.download.com/sd/j0bJjcBUtLra6Tv4aUxPPfxnPGDwt-ckhiPT5wGmEGS38txzjllktg00-Xxlo5BPv0E87l2x2AY38hekSkGbo1r4wV3OCxpr/software/10755180/10021962/3/iview410_setup.exe?lop=link&ptype=3000&ontid=2192&siteId=4&edId=3&spi=39b24723292b3c6922bb91369094640d&pid=10755180&psid=10021962http://www.freedownloadscenter.com/Search/picture_viewer.html
35. కరెన్సీ, మెజర్ మెంట్ కన్వర్షన్ టూల్ - Convert NowCurrency Converter - http://tc.versiontracker.com/product/redir/lid/1321614/CurrencyConverter.ziphttp://convertalot.com/
36. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటపుడు Popup Menus నిరోధించడానికి, కుకీలను, టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్ళనీ, IE అడ్రస్ బార్ లింక్ లనూ, హిస్టరీ క్లీన్ చెయ్యడానికీ ఉపయోగపడే శక్తివంతమైన ప్రోగ్రామ్ - Smasher - http://idownload.ws/Smasher/software.html
37. ఏం టైప్ చేసారన్నది రికార్డ్ చేసే ప్రోగ్రామ్ - Keyboard Watcher – Key Cordes - http://www.refog.com/files/keyspectlite.exe
38. హార్డ్ డిస్క్ జీవితకాలం తెలుసుకోవడం ఎలా? Active SmaRThttp://www.ariolic.com/download/activesmart.exe
39. Useful Image మానిప్యులేషన్ ప్రోగ్రామ్ - Ultimate FX - http://www.justphotos.de/files/ufx.zip
40. స్ర్కీన్ సేవర్లను తయారు చెయ్యడానికి - A+ Screensaver - http://www.softdd.com/screens/aplus.exe
41. Pdf filesను కలపడానికి విడగొట్టడానికి - pdf split-Merge – http://www.toppdf.com/pdfpg/pdfpg.exe
42. రెజ్యూమ్ లను డిజైన్ చేసిపెట్టే సాఫ్ట్ వేర్ - Accue Resume Writer - http://resume-writing-programs.qarchive.org/
43. ఇంటర్నెట్ పై రిపీటెడ్ పనులు చేసిపెట్టడానికి - iOPus Internt Macros - http://www.regnow.com/trialware/download/Download_InternetMacros-Setup.exe?item=1464-12&affiliate=8491
44. Audio filesని ఎడిట్ చేసే ప్రోగ్రామ్ - Wave Flow - http://www.waveflow.com/waveflow.zip
45. వేర్వేరు వీడియో క్లిప్ లను జతచెయ్యడానికి - Easy Video Joiner - http://www.doeasier.org/joiner/ezjoiner.exe
46. Pdf ఫైళ్ళని క్రియేట్ చేసిపెట్టే ప్రోగ్రామ్ - FinePrint Pdf factory - http://dl.filekicker.com/send/dir/143860-2RB1/fp585.exe
47. హోమ్ బడ్జెట్ ప్లానింగుకు ఉపకరించే ప్రోగ్రామ్ - Budget Advisor - http://dl10.filekicker.net/private/$adv-rgn3$1207764552$7711238be542da7adcaff7d664bef785$/id/$FK21226$143860-2RB1$/cache/5672c40ae73b507b363b4d5ae22403d9f6c098c446d9d709d0963d531feebc8ae7a15d/fp585.exe
48. ఏ ఫైల్ ఎక్కడికైనా ఈజీగా తరలించడానికి - Any Where – http://liquidmirror.swmirror.com/AW6ProSetup.exe
49. Flash Files నుండి స్ర్కీన్ సేవర్ల తయారీకి - Screen Weaver - http://www.filesland.com/software/special-effects-3.html
50. Flash Filesను డీకోడ్ చేసే ప్రోగ్రామ్ - swf decoder - http://www2.sothink.com/download/swfdec.zip
51. టైప్ చేసేదాన్ని రికార్డ్ చేసే సాఫ్ట్ వేర్ - Passware Detecter – http://www.downloadsquad.com/tag/encryption/
52. Jpeg ఇమేజ్ లకు ఉపయోగపడే ప్రోగ్రామ్ - Regional Compression అనే టెక్నిక్ ద్వారా ఇమేజ్ లోని ప్రాముఖ్యం లేని భాగాన్ని మాత్రమే కంప్రెస్ చేసే ఆప్షన్ ను కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ - The Jpeg Wizard – http://a516.g.akamai.net/f/516/24709/1m/pegasus.download.akamai.com/24709/jpgwizard/jpgwiz.exe
53. వర్చ్యువల్ ఆల్బమ్ లు క్రియేట్ చేసుకోవడానికి - Gazo Digi-Book – http://www.kuraemon.com/archive/k9digibook_us.exe
54. నిర్ధిష్ట సమయానికి క్లీన్ చేసే సాఫ్ట్ వేర్ - Trash It – http://www.brothersoft.com/d.php?soft_id=82409&url=http%3A%2F%2Fwww.optimussw.com%2Ftrashit%2Ftrashit.exe
55. Pwl Filesలోని పాస్ వర్డ్ లు తెలిపే ప్రోగ్రామ్ - Advanced ie password Recovery – http://www.elcomsoft.com/download/files/aiepr.zip
56. వెబ్ సైట్లని ఆఫ్ లైన్ లో బ్రౌజ్ చేయడానికి - Offline Explorer - http://dl.filekicker.com/send/file/167796-E5ZC/oebsetup.exe
57. జిప్ పైళ్ళు కరప్ట్ అయితే - Advanced zip repairer - http://www.repair-zip-files.com/azr.exe
58. Bit rate, Frame Height, Width వంటి వేర్వేరు ప్రాపర్టీల మూవీ క్లిప్ ల జాయినింగ్.... ఒకే mpeg వీడియో ఫైల్ గా క్రియేట్ చెయ్యడానికి - Combi Movie - http://www.bobyte.com/CombiMovie/InstCombiMovie.zip
59. Video filesను flash movieలుగా మార్చడం .... – Video to Flash - http://www.geovid.com/download/video-to-flash-converter.exe
60. ఈజీగా ఉండే ftp క్లయింగ్ ప్రోగ్రామ్ - ftp Voyager – http://www.ftpvoyager.com/ftpvsetup1.exe
61. మీ ఫోటోలతో మాట్లాడించే ప్రోగ్రామ్ - Crazy Talk Pro - http://software-files.download.com/sd/-G64f20JBDuLyXb2BFsuNVL6i1ZvwZWcC-2xcDA2eefeW8z3RvMlaP3xkClSttNi_PdDoG3WuPAG6ilZ7mMB6JmzMvsJ57p_/software/10802247/10054511/3/crazytalk.exe?lop=link&ptype=3000&ontid=13631&siteId=4&edId=3&spi=9415db4190b0b0d56cfaca190fe60a24&pid=10802247&psid=10054511
62. ఫోటో స్టూడియోలకు పనికొచ్చే ప్రోగ్రామ్ - QImage - http://www.ddisoftware.com/qimage/q08-210.exe
63. రకరకాల పాస్ వర్డ్ లను స్టోర్ చేసుకోవడానికి - Password Manager – http://chariot.tucows.com/files4/billeo-setup.exe
64. క్రాష్ అయినప్పుడు సేవ్ - Stay Alive - http://www.stayaliveonline.com/StayAlive.zip
65. సిస్టమ్ ఇమేజ్ ను సేవ్ చేసిపెట్టే ప్రోగ్రామ్ - Core Save - http://i-teq-x-bond.handster.com/programs.php?id=29&for=i-teq+X-Bond+core%20save
66. Net caféలు నడిపే వాళ్ళకు .... అశ్లీలకరమైన ఇమేజ్ వీడియో ఫైల్ అభ్యంతరకరమైన సౌండ్ ఫైల్స్ ను గుర్తించే సాఫ్ట్ వేర్ - Media Detective - http://www.mediadetective.com/MDSetup.exe
67. వీడియో ప్లే అయ్యేటపుడు అందులో కంటెంట్ ను ఒక ఫొటో రూపంలో కాప్చర్ చెయ్యడానికి - Snag It – http://download.techsmith.com/snagit/enu/823/snagit.exe
68. Visiting cards, Photo Identification Badges, Envelops, Labels, Bar Codes డిజైన్ చెయ్యడానికి - Print Studio - http://www.jollytech.com/download/PrintStudioProDemo.exe
69. కుటుంబ ఖర్చులను నిర్వహించుకోవడానిక - Personal budgeting - http://www.personalbudgeting.com/pbudget.exe
70. మన ఇన్ బాక్స్ లోకి చేరుకొనే ప్రతీ మెసేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించి స్పామ్, వైరస్ కోడ్ అటాచ్ మెంట్ మెయిల్స్ ను తొలగించే ప్రోగ్రామ్ - Mail Washer - http://www.firetrust.com/download/MailWasher_Free_6_1_Setup.exe
71. పవర్ పాయింట్ ప్రజంటెషన్ల ఆటోరన్ - pppcd deluxe – http://www.bhwhost.net/tcb_software/downloads/pppcd_Setup.exe
72. మౌస్, కీ బోర్డ్ స్రిప్ట్ లను రికార్డ్ చేయడంతో పాటు, మనం కోరుకొంటే exe ఫైల్ గా సేవ్ చేసే ప్రోగ్రామ్ - Auto Hot Key – http://www.autohotkey.com/download/AutoHotkeyInstall.exehttp://www.autohotkey.com/download/
73. సైవేర్ ప్రోగ్రామ్ లను గుర్తించి తొలగించడం.... కొన్నిసార్లు ie homepageగా ఫోర్న్ లేదా సెర్చ్ సైట్స్ సెట్ చేయబడుతుంటాయి - Spybot Search and Destroy – http://filearena.tucows.com/files/spybotsd14.exe
74. ఉపయుక్తమైన Media Management Programme – Fiolex Media Express - http://bank.fiolex.net/downloads/software/ExpressSetup_en.exe
75. MP3లు Ogg Vorbs ఫార్మేట్ లోకి ...... 4 Musics MP3 to Ogg Converter - http://4musics.com/
76. మరో డౌన్ లోడ్ మేనేజర్ - Get Right - http://dl.filekicker.com/send/file/143266-4XH3/getright-download.exe
77. పాపప్ లు సర్ఫింగ్ కు అడ్డుగా నిలుస్తుంటే - Clean My PC – Free Pop Up Blocker –
78. ఏయే ప్రాంతాలు హైజాక్ అవ్వచ్చు? మన సిస్టమ్ లో కొన్ని హార్డ్ డిస్క్ లొకేషన్లు, రిజిస్ర్టీ ఎంట్రీలు హైజాకర్లకు అనువుగా ఉండచ్చు. అలాంటి ఎంట్రీల గురించి నివేదిక సమర్పించే ప్రోగ్రామ్ - Hijack This - అయితే చూపించిన ఎంట్రీని నిపుణులకు చూపి తొలగించుకోవాలి - http://www.cleanregistry.net/download/popupblocker.exewww.spywareinfo.com
79. ఫాంట్ల నిర్వహణకు పనికివచ్చే ప్రోగ్రామ్ - X-Fonterhttp://www.blacksunsoftware.com/downloads/X-Fonter-setup.exehttp://www.blacksunsoftware.com/
80. అనేక మెయిల్ ఎకౌంట్లు కలిగి ఉన్నారా? 16 రకాల మెయిల్ సర్వర్లలోని మీ మెయిల్ ఎకౌంట్ల నుండి మెసేజ్ లను రిట్రీవ్ చెయ్యడంతో పాటు మీరు పోస్ట్ చేసే మెసేజ్ లు వేగంగా పంపించే ప్రోగ్రామ్ - ePrompter - http://software-files.download.com/sd/yCTE6xAzRI23-AUx9irdlwgBxIgTA46bfyP6W765uHw29pen956n7ZbumUiAcKwKBLsXjW5hNX_oTM9jxqy1mnfKMOp9Ty7z/software/10709789/10045181/3/epsetup.exe?lop=link&ptype=3000&ontid=2369&siteId=4&edId=3&spi=2e3846b6ae8becb64564e28c8cb15770&pid=10709789&psid=10045181
81. ఆడియో ఫైళ్ళని మేనేజ్ చేసి కన్వర్ట్ చేసి నేరుగా ఈ సాప్ట్ వేర్ నుండి Nero Softwareతొ CD రైట్ చేసే ప్రోగ్రామ్ - Media Monkey – http://www.mediamonkey.com/MediaMonkey_Setup.exe
82. ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రెజంటేషన్లలకు .... Power Bullet - http://powerbullet.com/download/SetupPowerbullet135.exe
83. వినూత్న సదుపాయాలు గల బ్రౌజర్ - Crazy Browser – http://www.crazybrowser.com/cbsetup.exe
84. పలు ఆపరేటింగ్ సిస్టమ్ లకు instant message clientగా ప్రముఖ ఇన్ స్టెంట్ మేసేజింగ్ సర్వర్లను సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ Pidgin - http://downloads.sourceforge.net/pidgin/pidgin-2.4.1.exe