Sign by - SV Swamy

download e-books for free of cost and enjoy reading

Sunday, September 21, 2008

Wednesday, September 3, 2008

Microsoft Private Folder



Microsoft Private Folder 1.0 is one simple and reliable utility for you to protect your private data when your friends, colleagues, kids or others share your PC, or even share your account. This utility setup a password protected folder called 'My Private Folder' in your account to save your personal files.

Microsoft Private Folder 1.0 supports Windows XP Home Edition, Professional Edition and Media Center Edition (32 bit).

More details and download


Monday, September 1, 2008

ఎన్నో రకాల సాఫ్ట్ వేర్ లు, మీకు కావలసినది ఇన్నుకోండి - 2

1. Medical, Legal, German, Italian, British వంటి వేర్వేరు లాంగ్వేజీల 16 డిక్షనరీలు అంతర్గతంగా కలిగి అనేక అప్లికేషన్లలో స్పెల్ ఛెకింగ్ చెయ్యడానికి Spell Check Anywhere - http://www.spellcheckanywhere.com/download/download.asp


2. Pdf filesను ఎడిట్ చెయ్యడానికో ప్రోగ్రామ్ pdf editor –

http://cadkas.de/pdfedit!.exe


3. 3GP fomatలో వీడియోని కన్వర్ట్ చేయడం ........ Xilisoft 3GP Video Converter – http://www.xilisoft.com/downloads.html


4. మెయిల్ పాస్ వర్డ్ లను రికవర్ చెయ్యడానికి ....... Atomic Mailbox Password Cracker - http://www.apasscracker.com/


5. గేమ్ లు, ఇంటర్నెట్ వేగాన్ని పెంచే ప్రోగ్రామ్ ..... Game Boost –

http://www.pgware.com/downloads/


6. కొన్ని హిడెన్ ప్రోగ్రామ్ లు, స్పైవేర్ ప్రోగ్రామ్స్ Ctrl+Alt+Del ప్రెస్ చేసిన కనబడని ప్రోగ్రామ్ వివరాలకు - Complete Process Manager –

www.pixocom.com


7. పలు అప్లికేషన్లలో ఒకేసారి Find & Replace – Multi Replace Pro - http://www.alphynsoftware.com/downloads/mr2.exe


8. వీడియో క్లిప్ లను gif ఏనిమేషన్లుగా మార్చడం - Hero Video Convert - http://www.shareup.com/getfile.php?v=&file=http%3A%2F%2Fupdate.herosoft.com%2Fheroshare%2Fdown%2FHVC_060308.exe


9. విండోస్ లోని ఫాంట్లని ఆపిల్ మాక్ సిస్టమ్ లపై పనిచేసే విధంగా కన్వర్ట్ చేసే సాఫ్ట్ వేర్ - Cross Font –

http://softwarefiles.download.com/sd/NpN7fgHTYF9stjSIR4HAJhjw3k_x2aqnzsot99lNM4Gl4Cx42OBEQkecKQP0GnlqiltkyV63nezxxj2D6_ARersIDvSUP9Fu/software/10777188/10027034/3/cfsetup.exe?lop=link&ptype=3000&ontid=2316&siteId=4&edId=3&spi=6283c446a2ca637b4b1383c498eba7fb&pid=10777188&psid=10027034


10. dvdలో ఫొటోలతో సైడ్ షో - Photo 2 dvd studio – http://download.photo-to-dvd.com/DSB_trial.exe


11. సిస్టమ్ లో ఇన్ స్టాల్ అయి ఉన్న అన్ని డివైజ్ డ్రైవర్లనీ ఒకే ఒక exe ఫైల్ గా సేవ్ చేసే ప్రోగ్రామ్ - My Drives –

http://nezavisim.com/download/MyDrivesSetup.exe


12. Disk Wizard అనే ప్రోగ్రామ్ తో హార్డ్ డిస్క్ పార్టీషన్లని మౌస్ తో చాలా ఈజీగా చెయ్యచ్చు .... http://www.bluechillies.com/list/diskwizard.html


13. Swf decompiler అనే సాఫ్ట్ వేర్ తో ఫ్లాష్ ఏనిమేషన్లలతో వైయుక్తిక అంశాలను వేర్వేరుగా విడదీసి పొందచ్చు

http://www2.sothink.com/download/swfdec.zip


14. భారీ మొత్తంలో ఇమేజ్ లు ఉన్నపుడు డూప్లికేట్ ఇమేజ్ లను గుర్తించి తొలగించడానికి Unique Filer అనే సాప్ట్ వేర్

ftp://dupefinder.com/pub/ufsetup.exe


15. Audio Noise ఎలిమినేషన్ కి, ఇతర స్పెషల్ ఎఫెక్టులకూ ప్రొఫెషనర్ గా ఉండే ప్రోగ్రామ్ - Sonic Foundry Sound Forge –

http://www.brothersoft.com/downloads/sonic-foundry-sound-forge.html


16. సిస్టమ్ ని సురక్షితంగా ఉంచుకోవడానికి.... – Prevx Home –

http://info.prevx.com/downloadprevx2.asp


17. MP3 పాటల్ని నెట్ పై వెదికిపెట్టే ప్రోగ్రామ్ 2 Find MP3- ఇది అంతర్గతంగా డౌన్ లోడ్ మేనేజర్ కల్గి ఉంటుంది. –

http://www.npssoftware.com/2findmp3/download/2findmp3free.exe


18. మ్యూజిక్ రంగం వారికి పనికివచ్చే ప్రోగ్రామ్ - Pulse Master –

http://www.pianosoft-europe.com/download.htm


19. వెబ్ సైట్లని ప్రమోట్ చేసుకోవడానికి - Cybertech Website Submitter –

http://www.ecki.com/


20. ఆటోమెటిక్ గా టాస్క్ లను చేసిపెట్టే ప్రోగ్రామ్ - Automize – http://www.hiteksoftware.com/mize/download_task_scheduler_software.htm


21. మౌస్ కదలికలను రికార్డ్ చేసే ప్రోగ్రామ్ - Mousotron – http://us.download.soft32.com/209680/Mousotronsetup.exe


22. దాదాపు 100 వరకూ వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్ లను ఒకే డ్రైవ్ పై ఇన్ స్టాల్ చేసే ప్రోగ్రామ్ - osl 2000 Boot Manager Platinum Edition –

http://www.osloader.com/download/osl2000.exe


23. సిస్టమ్ సమస్యల బారిన పడకుండా - Shadow User Pro –

http://www.shadowstor.com/


24. MS-Wordకు పలు అదనపు సదుపాయాలు కల్పించే ప్యాకేజీ

www.amfsoftware.com/wwwsetup.exe


25. ప్రముఖ ఛాట్ ప్రోగ్రామ్ లను పనిచెయ్యకుండా చేసే ప్రోగ్రామ్ - Chat Blocker - http://www.exploreanywhere.com/download.php


26. వివిధ రకాల Audio, Video, Image filesను ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మెట్ కు కన్వర్ట్ ...... Konverter - http://www.kraus.tk/projects/konverter/


27. పలు రేడియో స్టేషన్లని వినిపించే ప్రోగ్రామ్ - Livewire Broadcast http://eastbaytech.phenominet.com/livewire37_down.exe


28. డిస్క్ లోని అనవసర ఆనవాళ్ళని డిలీట్ చేయడం - 4Disk Clean Gold –

http://4diskclean.com/Setup.exe


29. మెయిల్ వివరాలను రికార్డ్ చేయడానికి - Webmail Spy –

http://www.exploreanywhere.com/webmailspy-setup-sw.exe


30. హార్డ్ డిస్క్ కండీషన్ ని తెలియచెప్పే ప్రోగ్రామ్ - Drive Health - http://www.helexis.com/dh/dhsetup.zip


31. ఫైల్ లేదా ఫోల్డర్స్ డేటాబేస్ maintain చేయడం ..... – Advanced CATaloguer - http://www.evgenysoft.com/download.html


32. సెక్యూరిటీ లోపాలను గుర్తించడానికి.... Integrity Check –

http://www.spytechonline.com/


33. Boot CD/dvd లు క్రియేట్ చేసుకోవడానికి - Easy Boot - http://www.ezbsystems.com/easyboot/download.htm


34. Pdf ఫైళ్ళ సెక్యూరిటీ తొలగించే ప్రోగ్రామ్ .... Guaranteed Pdf Decrypter
http://www.guapdf.com/download/guapdf23.zip


35. సమర్ధవంతంగా రిజిస్ర్టీ క్లీన్ చేసే ప్రోగ్రామ్ .... CleanMyPC Registry Cleaner - http://www.registry-cleaner.net/download.htm


36. Formsని నింపడం తలనొప్పిగా ఉందా? Ai robo Form –

http://dw.com.com/redir?edId=3&siteId=4&oId=3000-12768_4-10037672&ontId=12768&spi=63481c7db7aaffdafbc6a0599cec5504&lop=link&ltype=dl_dlnow&pid=10476591&mfgId=68043&merId=68043&destUrl=http%3A%2F%2Fwww.roboform.net%2Fdist%2FAiRoboForm.exe


37. Soundcard Drivers మిస్ అయ్యారా? –

http://www.soundcard-drivers.com


38. పలు ఫ్యాక్స్ ఫార్మేట్లని సపోర్ట్ చేసే ప్రోగ్రామ్

http://www.faxsee.com/


39. విండో మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ - Tweak Window –

http://absoluteway.com/


40. పవర్ ఫుల్ నెట్ వర్క్ మోనిటరింగ్ టూల్ ..... Server Watch Pro –

http://www.soft32.com/download/63-72749/sw.zip


41. ఫొటోలను dvd/VCDలుగా మార్చే ప్రోగ్రామ్ - IPhoto dvd –

http://www.keronsoft.com/download.html


42. రెజ్యూమ్ లను డిజైన్ చేసిపెట్టే సాఫ్ట్ వేర్ - Accue Resume Writer –

http://resume-writing-programs.qarchive.org/


43. ఇంటర్నెట్ పై రిపీటెడ్ పనులు చేసిపెట్టడానికి - iOPus Internt Macros - http://www.regnow.com/trialware/download/Download_InternetMacros-Setup.exe?item=1464-12&affiliate=8491


44. Audio filesని ఎడిట్ చేసే ప్రోగ్రామ్ - Wave Flow –

http://www.waveflow.com/waveflow.zip


45. వేర్వేరు వీడియో క్లిప్ లను జతచెయ్యడానికి - Easy Video Joiner - http://www.doeasier.org/joiner/ezjoiner.exe


46. Pdf ఫైళ్ళని క్రియేట్ చేసిపెట్టే ప్రోగ్రామ్ - FinePrint Pdf Factory - http://dl.filekicker.com/send/dir/143860-2RB1/fp585.exe


47. హోమ్ బడ్జెట్ ప్లానింగుకు ఉపకరించే ప్రోగ్రామ్ - Budget Advisor - http://dl10.filekicker.net/private/$adv-rgn3$1207764552$7711238be542da7adcaff7d664bef785$/id/$FK21226$143860-2RB1$/cache/5672c40ae73b507b363b4d5ae22403d9f6c098c446d9d709d0963d531feebc8ae7a15d/fp585.exe


48. ఫైల్ ఎక్కడికైనా ఈజీగా తరలించడానికి - Any Where – http://liquidmirror.swmirror.com/AW6ProSetup.exe


49. Flash Files నుండి స్ర్కీన్ సేవర్ల తయారీకి - Screen Weaver –

http://www.filesland.com/software/special-effects-3.html


50. Flash Filesను డీకోడ్ చేసే ప్రోగ్రామ్ - swf decoder –

http://www2.sothink.com/download/swfdec.zip


51. టైప్ చేసేదాన్ని రికార్డ్ చేసే సాఫ్ట్ వేర్ - Passware Detecter – http://www.downloadsquad.com/tag/encryption/


52. Jpeg ఇమేజ్ లకు ఉపయోగపడే ప్రోగ్రామ్ - Regional Compression అనే టెక్నిక్ ద్వారా ఇమేజ్ లోని ప్రాముఖ్యం లేని భాగాన్ని మాత్రమే కంప్రెస్ చేసే ఆప్షన్ ను కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ - The Jpeg Wizard –

http://a516.g.akamai.net/f/516/24709/1m/pegasus.download.akamai.com/24709/jpgwizard/jpgwiz.exe


53. వర్చ్యువల్ ఆల్బమ్ లు క్రియేట్ చేసుకోవడానికి - Gazo Digi-Book – http://www.kuraemon.com/archive/k9digibook_us.exe


54. నిర్ధిష్ట సమయానికి క్లీన్ చేసే సాఫ్ట్ వేర్ - Trash It – http://www.brothersoft.com/d.php?soft_id=82409&url=http%3A%2F%2Fwww.optimussw.com%2Ftrashit%2Ftrashit.exe


55. Pwl Filesలోని పాస్ వర్డ్ లు తెలిపే ప్రోగ్రామ్ - Advanced ie password Recovery – http://www.elcomsoft.com/download/files/aiepr.zip


56. వెబ్ సైట్లని ఆఫ్ లైన్ లో బ్రౌజ్ చేయడానికి - Offline Explorer - http://dl.filekicker.com/send/file/167796-E5ZC/oebsetup.exe


57. జిప్ పైళ్ళు కరప్ట్ అయితే - Advanced zip repairer –

http://www.repair-zip-files.com/azr.exe


58. Bit rate, Frame Height, Width వంటి వేర్వేరు ప్రాపర్టీల మూవీ క్లిప్ జాయినింగ్.... ఒకే mpeg వీడియో ఫైల్ గా క్రియేట్ చెయ్యడానికి - Combi Movie - http://www.bobyte.com/CombiMovie/InstCombiMovie.zip


59. Video filesను flash movieలుగా మార్చడం .... – Video to Flash –

http://www.geovid.com/download/video-to-flash-converter.exe


60. ఈజీగా ఉండే ftp క్లయింగ్ ప్రోగ్రామ్ - ftp Voyager –

http://www.ftpvoyager.com/ftpvsetup1.exe


61. మీ ఫోటోలతో మాట్లాడించే ప్రోగ్రామ్ - Crazy Talk Pro –

http://software-files.download.com/sd/-G64f20JBDuLyXb2BFsuNVL6i1ZvwZWcC-2xcDA2eefeW8z3RvMlaP3xkClSttNi_PdDoG3WuPAG6ilZ7mMB6JmzMvsJ57p_/software/10802247/10054511/3/crazytalk.exe?lop=link&ptype=3000&ontid=13631&siteId=4&edId=3&spi=9415db4190b0b0d56cfaca190fe60a24&pid=10802247&psid=10054511


62. ఫోటో స్టూడియోలకు పనికొచ్చే ప్రోగ్రామ్ - QImage –

http://www.ddisoftware.com/qimage/q08-210.exe


63. రకరకాల పాస్ వర్డ్ లను స్టోర్ చేసుకోవడానికి - Password Manager – http://chariot.tucows.com/files4/billeo-setup.exe


64. క్రాష్ అయినప్పుడు సేవ్ - Stay Alive –

http://www.stayaliveonline.com/StayAlive.zip


65. సిస్టమ్ ఇమేజ్ ను సేవ్ చేసిపెట్టే ప్రోగ్రామ్ - Core Save –

http://i-teq-x-bond.handster.com/programs.php?id=29&for=i-teq+X-Bond+core%20save


66. Net caféలు నడిపే వాళ్ళకు .... అశ్లీలకరమైన ఇమేజ్ వీడియో ఫైల్ అభ్యంతరకరమైన సౌండ్ ఫైల్స్ ను గుర్తించే సాఫ్ట్ వేర్ - Media Detective - http://www.mediadetective.com/MDSetup.exe


67. వీడియో ప్లే అయ్యేటపుడు అందులో కంటెంట్ ను ఒక ఫొటో రూపంలో కాప్చర్ చెయ్యడానికి - Snag It – http://download.techsmith.com/snagit/enu/823/snagit.exe


68. Visiting cards, Photo Identification Badges, Envelops, Labels, Bar Codes డిజైన్ చెయ్యడానికి - Print Studio - http://www.jollytech.com/download/PrintStudioProDemo.exe


69. కుటుంబ ఖర్చులను నిర్వహించుకోవడానిక - Personal budgeting - http://www.personalbudgeting.com/pbudget.exe


70. మన ఇన్ బాక్స్ లోకి చేరుకొనే ప్రతీ మెసేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించి స్పామ్, వైరస్ కోడ్ అటాచ్ మెంట్ మెయిల్స్ ను తొలగించే ప్రోగ్రామ్ - Mail Washer - http://www.firetrust.com/download/MailWasher_Free_6_1_Setup.exe


71. పవర్ పాయింట్ ప్రజంటెషన్ల ఆటోరన్ - pppcd deluxe – http://www.bhwhost.net/tcb_software/downloads/pppcd_Setup.exe


72. మౌస్, కీ బోర్డ్ స్రిప్ట్ లను రికార్డ్ చేయడంతో పాటు, మనం కోరుకొంటే exe ఫైల్ గా సేవ్ చేసే ప్రోగ్రామ్ - Auto Hot Key – http://www.autohotkey.com/download/AutoHotkeyInstall.exe
http://www.autohotkey.com/download/


73. సైవేర్ ప్రోగ్రామ్ లను గుర్తించి తొలగించడం.... కొన్నిసార్లు ie homepageగా ఫోర్న్ లేదా సెర్చ్ సైట్స్ సెట్ చేయబడుతుంటాయి - Spybot Search and Destroy – http://filearena.tucows.com/files/spybotsd14.exe


74. ఉపయుక్తమైన Media Management Programme – Fiolex Media Express - http://bank.fiolex.net/downloads/software/ExpressSetup_en.exe


75. MP3లు Ogg Vorbs ఫార్మేట్ లోకి ...... 4 Musics MP3 to Ogg Converter –

http://4musics.com/


76. మరో డౌన్ లోడ్ మేనేజర్ - Get Right –

http://dl.filekicker.com/send/file/143266-4XH3/getright-download.exe


77. పాపప్ లు సర్ఫింగ్ కు అడ్డుగా నిలుస్తుంటే - Clean My PC – Free Pop Up Blocker –


78. ఏయే ప్రాంతాలు హైజాక్ అవ్వచ్చు? మన సిస్టమ్ లో కొన్ని హార్డ్ డిస్క్ లొకేషన్లు, రిజిస్ర్టీ ఎంట్రీలు హైజాకర్లకు అనువుగా ఉండచ్చు. అలాంటి ఎంట్రీల గురించి నివేదిక సమర్పించే ప్రోగ్రామ్ - Hijack This - అయితే చూపించిన ఎంట్రీని నిపుణులకు చూపి తొలగించుకోవాలి - http://www.cleanregistry.net/download/popupblocker.exe
www.spywareinfo.com


79. ఫాంట్ల నిర్వహణకు పనికివచ్చే ప్రోగ్రామ్ - X-Fonter
http://www.blacksunsoftware.com/downloads/X-Fonter-setup.exe
http://www.blacksunsoftware.com/


80. అనేక మెయిల్ ఎకౌంట్లు కలిగి ఉన్నారా? 16 రకాల మెయిల్ సర్వర్లలోని మీ మెయిల్ ఎకౌంట్ల నుండి మెసేజ్ లను రిట్రీవ్ చెయ్యడంతో పాటు మీరు పోస్ట్ చేసే మెసేజ్ లు వేగంగా పంపించే ప్రోగ్రామ్ - ePrompter - http://software-files.download.com/sd/yCTE6xAzRI23-AUx9irdlwgBxIgTA46bfyP6W765uHw29pen956n7ZbumUiAcKwKBLsXjW5hNX_oTM9jxqy1mnfKMOp9Ty7z/software/10709789/10045181/3/epsetup.exe?lop=link&ptype=3000&ontid=2369&siteId=4&edId=3&spi=2e3846b6ae8becb64564e28c8cb15770&pid=10709789&psid=10045181


81. ఆడియో ఫైళ్ళని మేనేజ్ చేసి కన్వర్ట్ చేసి నేరుగా సాప్ట్ వేర్ నుండి Nero Softwareతొ CD రైట్ చేసే ప్రోగ్రామ్ - Media Monkey –

http://www.mediamonkey.com/MediaMonkey_Setup.exe


82. ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రెజంటేషన్లలకు .... Power Bullet - http://powerbullet.com/download/SetupPowerbullet135.exe


83. వినూత్న సదుపాయాలు గల బ్రౌజర్ - Crazy Browser –

http://www.crazybrowser.com/cbsetup.exe


84. పలు ఆపరేటింగ్ సిస్టమ్ లకు instant message clientగా ప్రముఖ ఇన్ స్టెంట్ మేసేజింగ్ సర్వర్లను సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ Pidgin -

http://downloads.sourceforge.net/pidgin/pidgin-2.4.1.exe